ఎంత డబ్బులు సంపాదించినా ఏం లాభం ఒక్క తోడు కూడా లేదు.! Singer LR. Eswari Emotional Interview | iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 29 мар 2025
  • #idreammahila, #idreamlatestinterviews,
    Click to Subscribe🔴:- shorturl.at/cdgwO
    ఎంత డబ్బులు సంపాదించినా ఏం లాభం ఒక్క తోడు కూడా లేదు.! Singer LR. Eswari Emotional Interview | iDream
    #emotionalstory #exclusive #trending #singer

Комментарии • 54

  • @murthyrebbapragada8059
    @murthyrebbapragada8059 2 месяца назад +9

    Lr ఈశ్వరి గారితో ఇంటర్వ్యూ ఎన్నిసార్లు చూపించిన మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే ప్రోగ్రాం ఈశ్వరికి సరస్వతీ కటాక్షం మెండుగా లభించింది కనుకనే వాయిస్, మాడ్యులేషన్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఆవిడకి శుభ అభినందనలు శత సహస్ర వందనాలు సరస్వతి మాత కి పాదాభివందనాలు

  • @SrinivasTummala-tk1jp
    @SrinivasTummala-tk1jp 2 месяца назад +2

    wonderful Mate !!! So Heart Felt !!

  • @parcharamanarao6886
    @parcharamanarao6886 2 месяца назад +6

    She is undoubtedly a great singer

  • @narsimhareddy884
    @narsimhareddy884 2 месяца назад +7

    సూపర్ LR ఈశ్వరి గారి కాన్ఫిడెంట్ జీవిత సత్యాలు నిజాలు భూమి మీదికి వచ్చిన ప్రతి జీవి ఏదో ఒక రోజు పోక మానదు ఐన ప్రతి ఒకరు ఆరాటం ఆశ మమకారం పడుతుంటారు మీరు ఎంత దైర్యం గా వున్నారు సూపర్ 🙏🙏👌👌అందరు మీలాగా ఉండాలి

  • @lathamurthy7680
    @lathamurthy7680 2 месяца назад +4

    Amma nijanga meeru chala baga matladu. I. am proud of you amma❤

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 2 месяца назад +1

    L R Eswari gari voice for a dancer or for classical song excellent !

  • @PetaPadmavathy-zq2gb
    @PetaPadmavathy-zq2gb 2 месяца назад +6

    Excellent singer ❤

  • @parcharamanarao6886
    @parcharamanarao6886 2 месяца назад +5

    Swapna garu respects artsts, that is why her interviews are interesting , let her continue this goodness

  • @seetharamaiah
    @seetharamaiah Месяц назад

    అమ్మా ఈశ్వరి గారు, మీ కళకు మీరే సాటి. మీలాగా అలాంటి పాటలు పాడేవారు మీముందు లేరు, మీ తరువాత కూడా లేరు. Hats off to you for your specially born-gifted merit. కానీ ఒక మాట. సువర్ణ సుందరి సినిమా లోని పిలువకురా అలుగకురా పాటలో దర్శకులు కులవివక్షతో మిమ్మల్ని సరిగా పాడటం లేదు వెళ్ళిపొండి అన్నారు అని చెప్పారు. కానీ, పిలువకురా అలుగకురా అనే పాట చాలా సున్నితమైన మెత్తని, సాఫీగా, ఒడుదుడుకులు లేకుండా సాగిపోయే పాట. ఆ పాట మొట్టమొదట ఉండే ఆలాపన అతి మెత్తని, ఎక్కడా jerks (విసుర్లు, వత్తులు) లేని సుతిమెత్తని కెరటం లాంటి ఆలాపన. మీ గొంతు లోని వత్తులూ, వణుకులూ, విసుర్లూ ఎలా పడతాయో మీకూ తెలుసు, విన్న మా తెలుగు ప్రజలకీ తెలుసు. మీరు ఎంత మెత్తగా పాడాలని ప్రయత్నించినా కావలసినంత మెత్తగా ఆ పిలువకురా పాటలోని ఆలాపన మీ గొంతులో ఎలాంటి వత్తులూ, వణుకులూ (bender vibrations), విసుర్లూ లేకుండా పాడటం అసాధ్యం. మీ గొంతు యొక్క సహజత్వం అలాంటిది. మీ గొంతు club songs, vamp songs, కైపెక్కించే సాహిత్యం, నాట్యము గల పాటలకి మీ గొంతు, పాడే విధానం చాలా perfect గా సరిపోతుంది. విజయలలిత, జ్యోతిలక్ష్మి వంటివారు వారి Dance వల్ల 100% మా పాట పవర్ వల్ల 100% వెరసి సరాసరి 100% హిట్టయ్యారు. అలాంటి పాటలు మీరు తప్ప ఎవరూ న్యాయం చేయలేరు, ఇది మీ కళ యొక్క గొప్పదనం. అది (పిలువకురా పాటలో లాంటి ఆలాపన) మీ గాన కళ యొక్క limitation. అందుకే సంగీత దర్శకులు చాలా చాలా గొప్ప వారు. వారి పాటలు పాడగల merit ను గాయకులలో వెతుక్కొని, గాయకులను వారి శక్తి మేరకు ఉపయోగించుకోగలిగారు. వారు అందరి గాయకులనూ ఎవరిని ఎక్కడ ఎంతవరకూ ఉపయోగించుకోవాలో వాళ్ళ వాళ్ళ limitations ను బట్టి ఆ limitations కు సరిపోయే compositions కు ఆ గాయకులను ఉపయోగించుకున్నారు. గడచిన, ప్రస్థుత, రాబోయే కాలాలలో ఏ limitations లేని సమున్నత శిఖర మహా గాయకులు ఘంటసాల గారొక్కరే , నాటికీ, నేటికీ, ఏనాటికీ. కానీ, మీ limitations మీ మనసుకి తెలుసు. ఆ పిలువకురా అనే పాట పాడే సమయానికి మీకు ఒక సోలో గాయని గా అనుభవం కూడా అసలు లేదు. అప్పటికే సుశీల గారు కొన్ని వందల సోలోలు అన్ని భాషలలో పాడేశారు. అయినా, పిలువకురా అలుగకురా పాటలో మీరు కోరస్ సరిగా పాడటం లేదని, మిమ్మల్ని పాడవద్దని చెప్పటాన్ని మీరు కులవివక్షకి అంటగట్టడం మటుకు పరమ విచారకరం. అయినా ఏమీ ఫరవాలేదండి. ఏ రంగం లో నైనా ఒక గొప్ప స్థాయికి చేరినవారు, ఎప్పుడైనా వారికొచ్చిన కష్టానికి గల కారణం తప్పుగా అర్ధం చేసుకొని ఉండవచ్చు. దీనికి మాతో, మీతో బాటు ఎవరూ అతీతులు కాదు. అందుకే ప్రతి వ్యక్తీ తన ప్రతి ఆలోచననూ, భావాన్నీ తను తన ఆలోచనను బయటి వ్యక్తి ఆలోచనగా భావించి, సరయిన నిష్పక్ష ధోరణితో విశ్లేషించిన నాడు సత్యాన్ని సత్యంగా గుర్తించగలుగుతాడు. Wish you all the best, God bless you with good health and hapiness always Sister garu. 🙏

  • @sundarik2727
    @sundarik2727 2 месяца назад +1

    సంతోషంగా ఉంది ఈ ఇంటర్వ్యూ.

  • @KameshwaraRaoUpadhyayula
    @KameshwaraRaoUpadhyayula 2 месяца назад +2

    Praise the lord hallelujah .Lourde Mary rajeshwari garu voice super. Lele lele na rajaha lele na raja awsome song

    • @rcv3208
      @rcv3208 2 месяца назад

      Converted gorre na kodakalarra

    • @Angels_BeautyLounge
      @Angels_BeautyLounge Месяц назад

      Iddaru converted gorrele.. anchor kuda😅

  • @nageswaraRao-vp1ws
    @nageswaraRao-vp1ws 2 месяца назад +4

    L. R. ESWARI GARU, THE LEGEND SANGER.

  • @MNandavaram
    @MNandavaram 2 месяца назад +5

    Mi matalu maku ani mutyalu🎉

  • @jobbandela7998
    @jobbandela7998 2 месяца назад +1

    Very learned, great gasping, talented and God's Child

  • @dasarajusridevi3184
    @dasarajusridevi3184 2 месяца назад +3

    Amma super ante chala takkuve, antaku minchi

  • @pavithrakumar3814
    @pavithrakumar3814 2 месяца назад

    Amazing voice kudos to her passion,again nd again we feel like listening the voice and her typical quirks

  • @PoornimaVinnakota
    @PoornimaVinnakota 2 месяца назад +1

    Maa andari jeevitallo meeru unnaru amma L. R. Eshwari .❤

  • @useless0ful
    @useless0ful 2 месяца назад +1

    Beautiful!

  • @Desktechnical
    @Desktechnical 2 месяца назад +2

    LR Esawri meeru anukunte thodu easy ga dhorukurhundhi

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 2 месяца назад +4

    Like her songs
    Bhale Bhale magadivoi bangaru naa saamivoi! Maro charitra
    She should get a Padma award!

  • @lingappaporla
    @lingappaporla 2 месяца назад +5

    Great singer hats off

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 2 месяца назад +1

    2:35 "మన తడాఖా చూపించాలి!" 👍👏👏👏👏

  • @AthiraHindustani-k1p
    @AthiraHindustani-k1p 2 месяца назад +2

    Swapnagaru plz sport a bindi 🙏🏽🙏🏽

  • @carpentermalleswararao5935
    @carpentermalleswararao5935 2 месяца назад +19

    ఆవిడ సూపర్ మీరు పాడిన రెండు ముక్కలు కూడా సాలా సూపర్

  • @murthyrebbapragada8059
    @murthyrebbapragada8059 2 месяца назад +1

    ❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊

  • @ramasankaar14
    @ramasankaar14 2 месяца назад +2

    Old video kada swapna garu

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 2 месяца назад +2

    ఎంత సంపాదించినా ఒకరికి ఒకరు స్త్రీ పురుషులు తోడు నీడగా ఉంటే అది ఒక సంసారం గా ఏర్పడి జీవితం సఫలమవుతుంది లేపోతే అంతులేని ఒంటరితనం నైరాశ్యం శివరకు ఏమి మిగిలింది అంటే చూసేవాళ్ళు గూడా వుండరు తప్పని సరిగా ఇష్టమున్నా లేకపోయినా కలిసి జీవించటం అవుసరం శుఖం శాంతి యా

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 Месяц назад +1

    ఇంతకు eemeku పెళ్లి అయ్యిందా పిల్లలు unnaaraa leraa

  • @shivaprasada965
    @shivaprasada965 2 месяца назад +2

    Amma is ltemple of athma n paramathma ie creation

  • @ramamaniangara3409
    @ramamaniangara3409 2 месяца назад +2

    Mam swapna garu aavidaki evaru lekente aame daggariki nennu velli untanu nenu ontaridanni

  • @gsumathekumar3326
    @gsumathekumar3326 2 месяца назад +1

    L r eswarini paiki thechinthy .aslu ms Vishwanath garu Nim sbdali vhepthunthy her

  • @kidskingdom8814
    @kidskingdom8814 2 месяца назад +1

    Moral values❤

  • @SailajaPediredla
    @SailajaPediredla 2 месяца назад +2

    Padma sri kosam very good opinion eeswarigaru chalaga ts cheputunnaru

  • @lalithahm3233
    @lalithahm3233 2 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @mounikam8040
    @mounikam8040 2 месяца назад +2

    L.r.eshvari.garu.ilikr
    You

  • @kishoresadu3016
    @kishoresadu3016 2 месяца назад

    Super

  • @lalithashastry9244
    @lalithashastry9244 2 месяца назад

    Super ga mata ladaru.

  • @nagakoteswararao2866
    @nagakoteswararao2866 2 месяца назад +2

    ఇది పాత ఇంటర్వ్యూనే.. కొత్తగా అప్లోడ్ చేసినట్టున్నారు

  • @VishnuVishnu-lq8by
    @VishnuVishnu-lq8by 2 месяца назад

    This year please give padma awards

  • @satyag4521
    @satyag4521 2 месяца назад +2

    One year old program 2023

  • @Chkeshwar
    @Chkeshwar 2 месяца назад

    Manchi panulu eee world wide ga cheyavachhu, andulone anandam

  • @ramkrishnapraturi5615
    @ramkrishnapraturi5615 2 месяца назад

    What about her relationship with m.s. Viswanathan,it's open fact her personal life was her choice then why she's expressing regret of her status.

  • @scdm2383
    @scdm2383 Месяц назад

    Swapna garu please stop saying ooo ooo ooo for every thing.. thats so irritating

  • @carpentermalleswararao5935
    @carpentermalleswararao5935 2 месяца назад

    మరణం గురించి మాట్లాడటం తప్పు అనటం సాలా తప్పు

  • @manok8537
    @manok8537 2 месяца назад

    Already shown last year

  • @vincentpaulmarpu9021
    @vincentpaulmarpu9021 2 месяца назад +1

    Gaali lona paita chengu...

  • @gsumathekumar3326
    @gsumathekumar3326 2 месяца назад

    M s gRu lelkapothe she never coming to industry but she forgot I thing but we no it zncle out family menbr

  • @mounikam8040
    @mounikam8040 2 месяца назад

    Iam.singal.naku.thodu.leru.

    • @SridurgaDssn
      @SridurgaDssn 2 месяца назад

      Great Greater Gratest Singer L.R. Eeswari garu

    • @SridurgaDssn
      @SridurgaDssn 2 месяца назад

      The one and only female singer సుశీలమ్మ పాటలు ఎవరైనా పాడతారు L. R ఈశ్వరి గారి పాట ఎవరూ పాడలేరు ఛాలెంజ్